(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.26. అధ్యాయః 026
Mahabharata - Shalya Parva - Chapter Topics
కృష్ణార్జునయోః సంవాదః॥ 1 ॥ సంకులయుద్ధం॥ 2 ॥ భీమేన సుదర్శననాంనో దుర్యోధనానుజస్య వధః॥ 3 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-26-0x(5123)(61565)
దుర్యోధనో మహారాజ సుదర్శశ్చాపి తే సుతః।
హతశేషౌ తదా సంఖ్యే వాజిమధ్యే వ్యవస్థితౌ॥ 9-26-1(61566)
తతో దుర్యోధనం దృష్ట్వా వాజిమధ్యే వ్యవస్థితం।
ఉవాచ దేవకీపుత్రః కుంతీపుత్రం ధనంజయం॥ 9-26-2(61567)
శత్రవో హతభూయిష్ఠా జ్ఞాతయః పరిపాలితాః।
గృహీత్వా సంజయం చాసౌ నివృత్తః శినిపుంగవః॥ 9-26-3(61568)
పరిశ్రాంతశ్చ నకులః సహదేవశ్చ భారత।
యోధయిత్వా రణే పాపాంధార్తరాష్ట్రాన్సహానుగాన్॥ 9-26-4(61569)
దుర్యోధనమతిక్రంయ త్రయ ఏతే వ్యవస్థింతాః।
కృపశ్చ కృతవర్మా చ ద్రౌణిశ్చైవ మహారథః॥ 9-26-5(61570)
అసౌ తిష్ఠతి పాంచాల్యః శ్రియా పరమయా యుతః।
దుర్యోధనబలం హత్వా సహ సర్వైః ప్రభద్రకైః॥ 9-26-6(61571)
అసౌ దుర్యోధనః పార్థ వాజిమధ్యే వ్యవస్థితః।
ఛత్రేణ ధ్రియామణేన ప్రేక్షమాణో ముహుర్ముహుః॥ 9-26-7(61572)
ప్రతివ్యూహ్య బలం సర్వం రణమధ్యే వ్యవస్థితః।
ఏనం హత్వా శితైర్బాణైః కృతకృత్యో భవిష్యసి॥ 9-26-8(61573)
గజానీకం హతం దృష్ట్వా త్వాం చ ప్రాప్తమరిందమ।
యావన్న విద్రవంత్యేతే తావజ్జహి సుయోధన్సం॥ 9-26-9(61574)
యాతు కశ్చిత్తుం పాంచాల్యం క్షిప్రమాగంయతామితి।
పరిశ్రాంతబలస్తాత నైష ముచ్యేత కిల్బిషీ॥ 9-26-10(61575)
హత్వా తవ బలం సర్వం సంగ్రమే ధృతరాష్ట్రజః।
జితాన్పాండుసుతాన్ప్రత్వా రూపం ధారయతే మహత్॥ 9-26-11(61576)
నిహతం స్వబలం దృష్ట్వా పీడితం చాపి పాండవైః।
ధ్రువమేష్యతి సంగ్రమే వధాయైవాత్మనో నృపః॥ 9-26-12(61577)
ఏవముక్తః ఫల్గునస్తు కృష్ణం వచనమబ్రవీత్।
ధృతరాష్ట్రసుతాః సర్వే హతా భీమేన మాధవ।
యావేతావాస్థితౌ కృష్ణ తావద్య నభవిష్యతః॥ 9-26-13(61578)
హతో భీష్మో హతో ద్రోణః కర్ణో వైకర్తనో హతః।
మద్రరాజో హతః శల్యో హతః కృష్ణ జయద్రథః॥ 9-26-14(61579)
హయాః పంచశతాః శిష్టాః శకునేః సౌబలస్య చ।
రథానాం తు శతే శిష్టే ద్వే ఏవ తు జనార్దన।
దంతినాం చ శతం సాగ్రం త్రిసాహస్రాః పదాతయః॥ 9-26-15(61580)
అశ్వత్థామా కృపశ్చైవ త్రిగర్తాధిపతిస్తథా।
ఉలూకః శకునిశ్చైవ కృతవర్మా చ సాత్వతః॥ 9-26-16(61581)
ఏతద్బలమభూచ్ఛేషం ధార్తరాష్ట్రస్య మాధవ।
మోక్షో న నూనం కాలాత్తు విద్యతే భువి కస్యచిత్॥ 9-26-17(61582)
తథా వినిహతే సైన్యే పశ్య దుర్యోధనం స్థితం।
అద్యాహ్నా హి మహారాజో హతామిత్రో భవిష్యతి।
న హి మే మోక్ష్యతే కశ్చిత్పరేషామిహ చింతయే॥ 9-26-18(61583)
యే త్వద్య సమరం కృష్ణ న హాస్యంతి మదోత్కటాః।
తాన్వై సర్వాన్హనిష్యామి యద్యపి స్యురమానుషాః॥ 9-26-19(61584)
అద్య యుద్ధే సముత్పన్నం దీర్ఘం రాజ్ఞః ప్రజాగరం।
అపనేష్యామి గాంధారిం ఘాతయిత్వా శితైః శరైః॥ 9-26-20(61585)
నికృత్యా వై దురాచారో యాని రత్నాని సౌబలః।
సభాయామహరద్ద్యూతే పునస్తాన్యాహరాంయహం॥ 9-26-21(61586)
అద్య వేత్స్యంతి మచ్ఛక్తిం సర్వా నాగపురే స్త్రియః।
శ్రుత్వా పతీంశ్చ పుత్రాంశ్చ పాండవైర్నిహతాన్యుధి॥ 9-26-22(61587)
సమాప్తమద్య వై కర్మ సర్వం కృష్ణ భవిష్యతి।
అద్య దుర్యోధనో దీప్తాం శ్రియం ప్రాణాంశ్చ మోక్ష్యతి॥ 9-26-23(61588)
నాపయాతి భయాత్కృష్ణ సంగ్రామాద్యది చేన్మమ।
నిహతం విద్ధి వార్ష్ణేయ ధార్తరాష్ట్రం సుబాలిశం॥ 9-26-24(61589)
మమ హ్యేతదపర్యాప్తం వాజిబృందమరిందమ।
సోఢుం జ్యాతలనిర్ఘోషం యాహి యావన్నిహన్ంయహం॥ 9-26-25(61590)
సంజయ ఉవాచ। 9-26-26x(5124)
ఏవముక్తస్తు దాశార్హః పాండవేన యశస్వినా।
అచోదయద్ధాయన్రాజందుర్యోధనబలం ప్రతి॥ 9-26-26(61591)
తదనీకమభిప్రేక్ష్య త్రయః సజ్జా మహారథాః।
భీమసేనోఽకర్జునశ్చైవ సహదేవశ్చ మారిష।
ప్రయయుః సింహనాదేన దుర్యోధనజిఘాంసయా॥ 9-26-27(61592)
తాన్ప్రేక్ష్య సహితాన్సర్వాంజవేనోద్యతకార్ముకాన్।
సౌబలోఽభ్యద్రవద్యుద్ధే పాండవానాతతాయినః॥ 9-26-28(61593)
సుదర్శనస్త్వ మతో భీమసేనం సమభ్యయాత్।
సుశర్మా శకునిశ్చైవ యుయుధాతే కిరీటినా॥ 9-26-29(61594)
సహదేవం తవ సుతో హయపృష్ఠగతోఽభ్యయాత్॥ 9-26-30(61595)
తతో హి యత్నతః క్షిప్రం తవం పుత్రో జనాధిప।
ప్రాసేన సహదేవస్య శిరసి ప్రాహరద్భృశం॥ 9-26-31(61596)
సోపావిశద్రథోపస్థే తవ సుత్రేణ తాడితః।
రుధిరాప్లుతసర్వాంగ ఆశీవిష ఇవ శ్వసన్॥ 9-26-32(61597)
ప్రతిలభ్య తతః సంజ్ఞాం సహదేవో విశాంపతే।
దుర్యోధనం శరైస్తీక్ష్ణైః సంక్రుద్ధః సమవాకిరత్॥ 9-26-33(61598)
పార్థోఽపి యుధి విక్రంయ కుంతీపుత్రో ధనంజయః।
శూరాణామశ్వపృష్ఠేభ్యః శిరాంసి నిచకర్త హ॥ 9-26-34(61599)
తదనీకం తదా పార్థో వ్యధమద్బహుభిః శరైః।
పాతయిత్వా హయాన్సర్వాంస్త్రిగర్తానాం రథాన్యయౌ॥ 9-26-35(61600)
తతస్తే సహితా భూత్వా త్రిగర్తానాం మహారథాః।
అర్జునం వాసుదేవం చ శరవర్షైరవాకిరన్॥ 9-26-36(61601)
సత్యకర్మాణమాక్షిప్య క్షురప్రేణ మహాయశాః।
తతోఽస్య స్యందనస్యేషాం చిచ్ఛిదే పాండునందనః॥ 9-26-37(61602)
శిలాశితేన చ విభో క్షురప్రేణ మహాయశాః।
శిరశ్చిచ్ఛేద సహసా తప్తకుండలభూషణం॥ 9-26-38(61603)
సత్యేషుమథ చాదత్త యోధానాం మిషతాం తతః।
యథా సింహో వనే రాజన్మృగం పరి బుభుక్షితః॥ 9-26-39(61604)
తం నిహత్య తతః పార్థః సుశర్మాణం త్రిభిః శరైః।
విద్ధ్వా తానహనత్సర్వాన్రథాన్రుక్మవిభూఓషితాన్॥ 9-26-40(61605)
తతః ప్రాయాత్త్వరన్పార్థో దీర్ఘకాలం సుసంవృతం।
ముంజన్క్రోధవిషం తీక్ష్ణం ప్రస్థలాధిపతిం ప్రతి॥ 9-26-41(61606)
తమర్జునః పృషత్కానాం శతేన భరతర్షభ।
పూరయిత్వా తతో వాహాన్ప్రాహరత్తస్య ధన్వినః॥ 9-26-42(61607)
తతః శరం సమాదాయ యమదండోపమం తదా।
సుశర్మాణం సముద్దిశ్య చిక్షేపాశు హసన్నివ॥ 9-26-43(61608)
స శరః ప్రేషితస్తేన క్రోధదీప్తేన ధన్వినా।
సుశర్మాణం సమాసాద్య బిభేద హృదయం రణే॥ 9-26-44(61609)
స గతాసుర్మహారాజ పపాత ధరణీతలే।
నందయన్పాండవాన్సర్వాన్వ్యథయంశ్చాపి తావకాన్॥ 9-26-45(61610)
సుశర్మాణం రణే హత్వా పుత్రానస్య మహారథాన్।
సప్త చాష్టౌ చ త్రింశచ్చ సాయకైరనయత్క్షయం॥ 9-26-46(61611)
తతోఽస్య నిశితైర్బాణైః సర్వాన్హత్వా పదానుగాన్।
అభ్యగాద్భారతీం సేనాం హతశేషాం మహారథః॥ 9-26-47(61612)
భీమస్తు సమరే క్రుద్ధః పుత్రం తవ జనాధిప।
సుదర్శనమదృశ్యంతం శరైశ్చక్రే హసన్నివ॥ 9-26-48(61613)
తతోఽస్య ప్రహసన్క్రుద్ధః శిరః కాయాదపాహరత్।
క్షురప్రేణ సుతీక్ష్ణేన స హతః ప్రాపతద్భువి॥ 9-26-49(61614)
తస్మింస్తు నిహతే వీరే తతస్తస్య పదానుగాః।
పరివవ్రూ రమే భీమం కిరంతో వివిధాఞ్శరాన్॥ 9-26-50(61615)
తతస్తు నిశితైర్బాణైస్తవానీకం వృకోదరః।
ఇంద్రాశనిసమస్పర్శైః సమంతాత్పర్యవాకిరత్॥ 9-26-51(61616)
తతః క్షణేన తద్భీమో న్యహనద్భరతర్షభ॥ 9-26-52(61617)
తేషు తూత్సాద్యమానేషు సేనాధ్యక్షా మహారథాః।
భీమసేనం సమాసాద్య తతోఽయుధ్యంత భారత॥ 9-26-53(61618)
స తాన్సర్వాఞ్శరైర్ఘోరైరవాకిరత పాండవః।
తథైవ తావకా రాజన్పాండవేయాన్మహారథాన్।
శరవర్షేణ మహతా సమంతాత్పర్యవారయన్॥ 9-26-54(61619)
వ్యాకులం తదభూత్సర్వం పాండవానాం పరైః సహ।
తావకానాం చ సమరే పాండవేంయైర్యుయుత్సతాం॥ 9-26-55(61620)
తత్ర యోధాస్తదా పేతుః పరస్పరసమాహతాః।
ఉభయోః సేనయో రాజన్సంశోచంతః స్మ బాంధవాన్॥ ॥ 9-26-56(61621)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి శల్యవధపర్వణి అష్టాదశదివసయుద్ధే షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-26-17 మోక్షో నూనం కాలసృష్టః ఇతి క.పాఠః॥
9-26-26 షడ్వింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.